(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 106

॥ శ్రీః ॥
5.106. అధ్యాయః 106
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నిర్బంధస్యానర్థహేతుతాయాం నిదర్శనప్రదర్శనాయ దుర్యోధనంప్రతి నారదేన గాలవోపాఖ్యానకథనారంభః ॥ 1 ॥ విశ్వామిత్రేణ గురుదక్షిణానిషేధనేఽపి నిర్బంధకారిణం గాలవంప్రతి ఏకతశ్శ్యామకర్ణశ్వేతాశ్వశతాష్టకానయననియోగః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 5-106-0x(3710)(35517)
అనర్థే జాతినిర్బంధం పరార్థే లోభమోహితం।
అనార్యకేష్వభిరతం మరణే కృతనిశ్చయం ॥ 5-106-1(35518)
జ్ఞాతీనాం దుఃఖకర్తారం బంధూనాం శోకవర్ధనం ।
సుహృదాం క్లేశదాతారం ద్విషతాం హర్షవర్ధనం ॥ 5-106-2(35519)
కథం నైనం విమార్గస్థం వారయంతీహ బాంధవాః।
సౌహృదాద్వా సుహృత్స్నిగ్ధో భగవాన్వా పితామహః ॥ 5-106-3(35520)
వైశంపాయన ఉవాచ। 5-106-4x(3711)
ఉక్తం భగవతా వాక్యముక్తం భీష్మేణ యత్క్షమం।
ఉక్తం బహువిధం చైవ నారదేనాపి తచ్ఛృణు ॥ 5-106-4(35521)
నారద ఉవాచ। 5-106-5x(3712)
దుర్లభో వై సుహృచ్ఛ్రోతా దుర్లభశ్చ హితః సుహృత్।
తిష్ఠతే హి సుహ్యద్యత్ర న బంధుస్తత్ర తిష్ఠతే ॥ 5-106-5(35522)
శ్రోతవ్యమపి పశ్యాపి సుహృదాం కురునందన।
న కర్తవ్యశ్చ నిర్బంధో నిర్బంధో హి సుదారుణః ॥ 5-106-6(35523)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం ।
యథా నిర్బంధతః ప్రాప్తో గాలవేన పరాజయః ॥ 5-106-7(35524)
విశ్వామిత్రం తపస్యంతం ధర్మో జిజ్ఞాసయా పురా ।
అభ్యగచ్ఛత్స్వయం భూత్వా వసిష్ఠో భగవానృషిః ॥ 5-106-8(35525)
సప్తర్షీణామన్యతమం వేషమాస్థాయ భారత।
బభుక్షుః క్షుధితో రాజన్నాశ్రమం కౌశికస్య తు ॥ 5-106-9(35526)
విశ్వామిత్రోఽథ సంభ్రాంతః శ్రపయామాస వై చరుం ।
పరమాన్నస్య యత్నేన న చ తం ప్రత్యపాలయత్ ॥ 5-106-10(35527)
అన్నం తేన యదా భుక్తమన్యైర్దత్తం తపస్విభిః ।
అథ గృహ్ణాన్నమత్యుష్ణం విశ్వామిత్రోఽప్యుపాగమత్ ॥ 5-106-11(35528)
భుక్తం మే తిష్ఠ తావత్త్వమిత్యుక్త్వా భగవాన్యయౌ ।
విశ్వామిత్రస్తతో రాజన్స్థిత ఏవ మహాద్యుతిః ॥ 5-106-12(35529)
భక్తం ప్రగృహ్య మూర్ధ్నా వై బాహుభ్యాం సంశితవ్రతః ।
స్థితః స్థాణురివాభ్యాశే నిశ్చేష్టో మారుతాశనః ॥ 5-106-13(35530)
తస్య శుశ్రూషణే యత్నమకరోద్గాలవో మునిః ।
గౌరవాద్బహుమానాచ్చ హార్దేన ప్రియకాంయయా ॥ 5-106-14(35531)
అథ వర్షశతే పూర్ణే ధర్మః పునరుపాగమత్।
వాసిష్ఠం వేషమాస్థాయ కౌశికం భోజనేప్సయా ॥ 5-106-15(35532)
స దృష్ట్వా శిరసా భక్తం ధ్రియమాణం మహర్షిణా ।
తిష్ఠతా వాయుభక్షేణ విశ్వామిత్రేణ ధీమతా ॥ 5-106-16(35533)
ప్రతిగృహ్య తతో ధర్మస్తథైవోష్ణం తథా నవం ।
భుక్త్వా ప్రీతోస్మి విప్రర్షే తముక్త్వా స మునిర్గతః ॥ 5-106-17(35534)
క్షత్రభావాదపగతో బ్రాహ్మణత్వముపాగతః।
ధర్మస్య వచనాత్ప్రీతో విశ్వామిత్రస్తథాఽభవత్॥ 5-106-18(35535)
విశ్వామిత్రస్తు శిష్యస్య గాలవస్య తపస్వినః ।
శుశ్రూషయా చ భక్త్యా చ ప్రీతిమానిత్యువాచ హ ॥ 5-106-19(35536)
అనుజ్ఞాతో మయా వత్స యథేష్టం గచ్ఛ గవాలవ।
ఇత్యుక్తః ప్రత్యువాచేదం గాలవో మునిసత్తమం ॥ 5-106-20(35537)
ప్రీతో మధురయా వాచా విశ్వామిత్రం మహాద్యుతిం ।
దక్షిణాః కాః ప్రయచ్ఛామి భవతే గురుకర్మణి ॥ 5-106-21(35538)
దక్షిణాభిరుపేతం హి కర్మ సిద్ధ్యతి మానద।
దక్షిణానాం హి దాతా వై అపవర్గేణ యుజ్యతే ॥ 5-106-22(35539)
స్వర్గే క్రతుఫలం తద్ధి దక్షిణా శాంతిరుచ్యతే।
కిమాహరామి గుర్వర్థం బ్రవీతు భగవానితి ॥ 5-106-23(35540)
స జానానస్తు భగవాన్ఖిన్నం శుశ్రూషణేన వై।
విశ్వామిత్రస్తమసకృద్గచ్ఛ గచ్ఛేత్యచోదయత్ ॥ 5-106-24(35541)
అసకృద్గచ్ఛగచ్ఛేతి విశ్వామిత్రేణ భాషితః ।
కిం దదానీతి బహుశో గాలవః ప్రత్యభాషత ॥ 5-106-25(35542)
నిర్బంధతస్తు బహుశో గాలవస్య తపస్వినః।
కించిదాగతసంరంభో విశ్వామిత్రోఽబ్రవీదిదం ॥ 5-106-26(35543)
ఏకతఃశ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసాం।
అష్టౌ శతాని మే దేహి గచ్ఛ గాలవ మా చిరం ॥ ॥ 5-106-27(35544)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి షడధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-106-1 పరార్థే పరస్వనిమిత్తం ॥
5-106-5 సుహృత్ ప్రత్యుపకారమనపేక్ష్య ఉపకర్తా ॥
5-106-6 శ్రోతవ్యం శ్రోతుం యుక్తం। నిర్బంధః సత్యపి బలవద్బాధకే తత్రైవాగ్రహః ॥
5-106-10 న ప్రత్యపాలయత్ అన్నసిద్ధిపర్యంతం న ప్రతీక్షితవాన్ ॥
5-106-11 తేన వసిష్ఠేన । ఉపాగమత్ వసిష్ఠసమీపం ॥
5-106-13 మూధ్నీ బాహుభ్యాం చ పరిగృహ్య। అభ్యాశే సమీపే ఆశ్రమస్య ॥
5-106-14 గౌరవాత్ గురుత్వాత్। బహుమానాత్ లోకపూజ్యత్వాత్। హార్దేన ప్రీత్యా ॥
5-106-19 శుశ్రూషయా సేవయా। భక్త్యా ఆరాధ్యత్వజ్ఞానేన ॥
5-106-21 గురుకర్మణి బ్రహ్మచర్యవ్రతసమాప్తౌ సత్యాం ॥
5-106-22 అపవర్గేణ ఫలప్రాప్త్యా ॥
5-106-23 క్రతుఫలం దక్షిణాప్రద ఏవ ప్రాప్నోతి ।
శాంతిః సర్వోపద్రవహారిణీ ॥
5-106-27 శ్యామో హరితః ।
ఏకతః బహిఃప్రదేశే ఏవ శ్యామాః కర్ణా యేషాం ఏకతఃశ్యామకర్ణానాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.